Friday, October 26, 2012

ఏమిటో ఈ ఆఫీసులో పాలిటిక్సు...

office లో

     రోజుకి 2 గంటలు పని చేసేవాడు 5 గంటలు చేసేవాడిని నువ్వు ఏమీ చేయట్లేదని  దొబ్బుతాడు

     అస్సలు పని చేయని వాడు కొద్దో గొపో చేసేవాడిని నీకు అస్సలు పని రాదు అని వెటకారమాడుతాడు

     బాగా పని చేసేవాడిని నువ్వు బాగా చేస్తావు అంటే సంతోషించడు, నువ్వు బాగా చేయడమే కాదు మిగతా వాళ్ళు waste అంటే ఆనందిస్తాడు

ఎదుటివాల్లతో ఉన్న మనస్పర్థలను తొలగించుకోవటం ఎలాగంటే......

మనకు ఎదుటి వాళ్ళతో ఏదైనా గొడవ అయినపుడు వారిలో మనకు ఏదయితే నచ్చట్లేదో ఆ విషయమే వారితో చర్చిస్తే మన సమస్య పరిష్కారం అవుతుంది.అంతే కాని వారు మనకు నచ్చట్లేదని వారిలో లేని తప్పులను వెతికి వాటిపై డిస్కస్ చేస్తే వారితో ఉన్న రిలేషన్షిప్ ఇంకా దెబ్బ తింటుంది.

    ఎలా అంటె ఒక చెట్టు ను తీసేయాలనుకున్నపుడు దాని వేళ్ళను తొలగించలి కాని ఆకులను కాదు, ఆకులను తొలగిస్తే ఆ చెట్టు ఇంకా పెద్దదయి కుర్చుంటుంది, అలాగే గొడవ కూడా....